Surprise Me!

Mega 157: సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం.. చిరుతో సెట్ లోకి నయనతార | Anil Ravipudi | Asianet Telugu

2025-05-17 1,758 Dailymotion

మెగాస్టార్ చిరంజీవి, డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తోన్న #Mega157 సినిమాకు సంబంధించిన సెన్సేషనల్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటించనున్నారు. దీనిపై దర్శకుడు అనిల్ రావిపూడి స్వయంగా స్వాగతం పలుకుతూ స్పెషల్ వీడియోను విడుదల చేశాడు.

#Mega157 #Megastar #Chiranjeevi #Nayanthara #AnilRavipudi #TollywoodNews #entertainment #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️